నరసరావుపేటలోని ఇస్కాన్ మందిరంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 1,108 రకాల పదార్ధాలతో శ్రీకృష్ణ భాగవానునికి మహారాజభోగ నివేదన సమర్పించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీకృష్ణునికి 1,108 పదార్ధాలతో మహారాజభోగ నివేదన - నరసరావుపేట ఇస్కాన్ మందిరంలో ఉగాది వేడుకలు
గుంటూరు జిల్లా నరసరావుపేట ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణునికి మహారాజభోగ నివేదన సమర్పించారు. ఇందులో భాగంగా 1,108 రకాలపదార్ధాలతో నైవేద్యం అందించారు.
శ్రీకృష్ణునికి మహారాజభోగ నివేదన