దళితులపై దాడులను నిరసిస్తూ… గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఎస్సీ సెల్ నాయకులు ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. తెరిచిన మద్యం షాపులను తక్షణమే మూసివేయాలని, పెoచిన కరెంట్ చార్జీల నూతన స్లాబ్ విధానాన్ని వెoటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
దళితులపై దాడిని నిరసిస్తూ తెదేపా దీక్ష - గుంటూరులో టీడీపీ ధర్నా
దళితులపై దాడులను నిరసిస్తూ తేదేపా నేతలు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఒకరోజు దీక్ష చేపట్టారు. మద్యం షాపులు తక్షణమే మూసివేయాలని, పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.
Tdp