ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సాయం చేయడానికి అనుమతి పత్రాలెందుకు?' - ఏపీలో కరోనా మరణాలు

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా ఆధ్వర్యంలో 12 గంటల నిరాహార దీక్ష చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వ్యక్తిగత దూరం పాటిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు నిరాహార దీక్ష చేపట్టారు.

tdp leaders hunger strike at chilakaluripeta
తెదేపా నాయకుల 12 గంటల నిరాహార దీక్ష

By

Published : Apr 18, 2020, 8:08 PM IST

కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా నాయకులు 12 గంటల నిరాహార దీక్ష చేశారు. లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోతున్న నిరుపేద కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ. 5000 చెల్లించాలన్నారు. నిరాశ్రయుల కోసం అన్నా క్యాంటీన్​లను తెరవాలని నినాదాలు చేశారు. సాయం ఎవరైనా చేయవచ్చునని దానికి అనుమతి పత్రాలతో పనిలేకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన పంటను మద్దతు ధరకు గ్రామాల్లోన్ కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details