ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం సహాయనిధికి ఎస్ఆర్ఎమ్ వర్శిటీ రూ.25 లక్షల విరాళం - ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయం వైస్ ఛానల్సర్ ఆచార్య నారాయణ

కరోనాను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందుతూనే ఉన్నాయి. సీఎం సహాయనిధికి అమరావతిలోని ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయం రూ.25లక్షల అందించింది.

Srm university Donation in cm relief fund
సీఎం సహాయనిధికి ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయం విరాళం

By

Published : Apr 3, 2020, 3:59 AM IST

కరోనా పై పోరులో ముఖ్యమంత్రి సహాయనిధికి అమరావతి ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయం రూ.25 లక్షలను అందించింది. వర్శిటీ వైస్ ఛానల్సర్ ఆచార్య నారాయణ.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​కు ఈ చెక్కును అందించారు. అనంతరం ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రిని అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details