గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఎవరి హయాంలో అరాచకాలు,దాడులు,హత్యలు జరిగాయో చర్చకు సిద్ధమని వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాకు సవాల్ విసిరారు.వైకాపా బాధితుల శిబిరం పేరిట చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు.పల్నాడుకు వస్తున్న చంద్రబాబుకు,తెదేపా బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు పేర్కొన్నారు.పల్నాడులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే చంద్రబాబు ఇలా శిబిరాలు పెట్టి ప్రజల దృష్టిని మరలుస్తున్నారని ఆరోపించారు.
తెదేపాకు వైకాపా ఎమ్మెల్యేల సవాల్ - Several constituency MLA
పల్నాడుకు వచ్చే చంద్రబాబు కు, తెదేపా బాధితులు తమ గోడును చెప్పుకునేందుకు సిద్దంగా ఉన్నారని వైకాపా ఎమ్మెల్యేలు అన్నారు. అభివృద్దిని పక్కదోవ పట్టించేందుకే, చంద్రబాబు వైకాపా బాధితుల శిభిరం పేరుతో దృష్టి మరలుస్తున్నాడని ఆరోపించారు.
Several constituency MLAs participated in the ysrcp media conference held in Guntur district.