ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి - గుంటూరు జిల్లా చెరువులో ఎలక్ట్రీషియన్​ కరెంట్​ షాక్​తో మృతి

కరెంట్ స్తంభం మీద వైర్లు కలుపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ ప్రైవేట్ ఎలక్ట్రీయన్ మృతి చెందారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా చెరువులో జరిగింది.

private electrician died due to electric shock at cheruvu village guntur district
విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి

By

Published : Oct 10, 2020, 9:27 PM IST

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చెరువు ప్రాంతంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కోడూరు నాగేశ్వరరావు... కరెంట్ స్తంభం వైర్లు కదుపుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. పైనుంచి కింద పడగా... తలకు తీవ్ర గాయమైంది.

రక్త స్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details