భారత అండర్-19 వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సెలెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి సాయం అందించారు.
అండర్-19 క్రికెటర్ షేక్ రషీద్‌కు పవన్ ఆర్థిక సాయం - షేక్ రషీద్‌కు పవన్ ఆర్థిక సాయం
భారత అండర్-19 వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. జనసేన నాయకులు.. గుంటూరులోని రషీద్ నివాసానికి వెళ్లి పవన్ కల్యాణ్ తరఫున చెక్కును అందజేశారు.
అండర్-19 క్రికెటర్ షేక్ రషీద్‌కు పవన్ ఆర్థిక సాయం
జనసేన నాయకులు.. గుంటూరులోని రషీద్ నివాసానికి వెళ్లి పవన్ కల్యాణ్ తరఫున చెక్కు ఇచ్చారు. పవన్ తరపున అభినందనలు తెలిపారు. త్వరలో రషీద్‌ను పవన్ కలుస్తారని పార్టీ నేతలు చెప్పారు.
ఇదీ చదవండి : అండర్-19 క్రికెటర్ షేక్ రషీద్‌కు సీఎం అభినందనలు