రాష్ట్రంలో మంత్రులు మాట్లాడే మాటలు దారుణంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. వీరికిప్పుడు స్పీకర్ తోడయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును ఉద్దేశించి స్పీకర్ చేసిన వ్యాఖ్యలను పార్టీ తపఫున ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
'మంత్రులకు... సభాపతి తోడయ్యారు' - వైకాపా పై మండిపడ్డ పంచుమర్తి అనురాధ
చంద్రబాబును ఉద్దేశించి స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై... తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు, స్పీకర్ ఇలా మాట్లాడుతుంటే... సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
వైకాపాపై మంచుమర్తి అనురాధ వ్యాఖ్యలు