గుంటూరు జిల్లా గురజాల మండలం పుల్లిపాడు గ్రామంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వీరితో పాటు పుల్లిపాడు వైకాపా నాయకులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
నరసరావుపేటలో ఇళ్ల పట్టాల పంపిణీ - గుంటూరు సమాచారం
గుంటూరు జిల్లా గురజాల మండలం పుల్లిపాడు గ్రామంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ సందడిగా జరిగింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హాజరయ్యారు.
ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ