కరోనా వ్యాప్తి దృష్ట్యా... డిగ్రీ పరీక్షలనూ వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జులై 1 నుంచి నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం సమంజసం కాదన్నారు. విద్యార్ధుల క్షేమం, అధ్యాపకుల శ్రేయస్సును పరిగణలోనికి తీసుకుని పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
NG university degree exams: 'డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలి' - demand to cancel degree exams
నాగార్జున విశ్వవిద్యాలయం(NG University degree exams) పరిధిలో డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు(MLC K. Laxmanarao) కోరారు. జులై ఒకటి నుంచి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం సమంజసం కాదన్నారు.
ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు