ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళా ఎమ్మెల్యేలపై కామెంట్స్ చేశాడు... పోలీసులకు చిక్కాడు - guntur

శాసనసభలోని వైకాపాకు చెందిన మహిళా ఎమ్మెల్యేలపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేశ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టు

By

Published : Aug 15, 2019, 7:51 PM IST

మహిళా శాసన సభ్యులను అగౌరవ పరిచేలా వ్యాఖ్యలు పెట్టారంటూ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు జులై 26న తుళ్లూరు పోలీసులకు.. సోషల్ మీడియాలోని పోస్టులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు... రమేష్ అనే వ్యక్తి పై ఎస్సీ, ఎస్టీ చట్టం, ఇతర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేశారు. నూతన సాంకేతిక సహాయంతో పోలీసులు నిందితుని చరవాణి ఐపీ అడ్రస్, ఐఎమ్​ఈఐ నెంబరు, సాంకేతిక పరమైన ఆధారాలతో పట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details