మహిళా భద్రతకు పెద్దపీట వేసి.. వారి సాధికారత కోసం పని చేస్తానని హోంశాఖ నూతన మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. నవ్యాంధ్రలో తొలిసారిగా మహిళకు హోంశాఖ మంత్రిగా అవకాశం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుుకునేలా పని చేస్తానని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన ప్రత్తిపాడు నియోజకవర్గం అభివృద్ధితో పాటు గుంటూరు జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపిస్తానంటోన్న సుచరితతో ముఖాముఖి.
మహిళా భద్రతకు పెద్దపీట వేస్తా - prattipadu
ముఖ్యమంత్రి జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తానని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.
హోం మంత్రి