పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి భారీగా ప్రవాహం వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం జలాశయానికి 32 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా... ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి 43 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 44.84 టీఎంసీలు ఉంది.
పులిచింతలకు కొనసాగుతున్న ప్రవాహం... మూడు గేట్లు ఎత్తివేత - పులిచింతల ప్రాజెక్టు ప్రవాహం
పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి భారీగా ప్రవాహం వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా మూడు గేట్లు ఎత్తి 43 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
పులిచింతలకు కొనసాగుతున్న ప్రవాహం.