ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.22 లక్షల సరకులు.. 2 వేల కుటుంబాలకు పంపిణీ - Hindustan Unilever - Bayaf charity

పొగాకు పండించే రైతులకు... కూలీలకు టొబాకో బోర్డ్ చైర్మన్ యడ్లపాటి రఘునాధ బాబు సుమారు 22 లక్షల రూపాయల విలువ చేసే సరుకులు పంచారు.

guntur district
పొగాకు రైతులకు, కూలీలకు రూ. 22 లక్షలతో నిత్యావసర సరుకులు పంపిణీ

By

Published : May 20, 2020, 7:44 AM IST

గుంటూరు - ప్రకాశం జిల్లాల్లో ఒక ఎకరం లోపు ఉన్న పొగాకు రైతులకు, పొగాకు కూలీలకు నిత్యావసర వస్తువల పంపిణీ నిమిత్తం 3 లారీల్లో సరుకులను టొబాకో బోర్డ్ చైర్మన్ యడ్లపాటి రఘునాధ బాబు జెండా ఊపి ప్రారంభించారు.

హిందుస్థాన్ యూనీలీవర్ - బయఫ్ స్వచంద సంస్థ, పూణే వారి సహాయంతో.. రూ.22 లక్షల విలువైల సరకులను.. 2000 కుటుంబాలకు వీటిని పంపిణీ చేస్తున్నట్లు రఘునాధ బాబు చెప్పారు.

5 కేజీల బియ్యం, 5 కేజీల గోధుమ పిండి, 1 కేజీ కండి పప్పు, 1 కేజీ పంచదార, మూడు బట్టల సబ్బులు, మూడు శరీర సబ్బులు, ¼ కేజీ రెడ్ లేబుల్ టీ పౌడర్ ఉన్నాయని తెలియజేశారు.

ఇదీ చదవండి:

పసుపు మార్కెట్​ యార్డును సందర్శించిన ఎమ్మెల్యే ఆళ్ల

ABOUT THE AUTHOR

...view details