ప్రమాదకరంగా మారిన బ్లాక్ ఫంగస్‌పై(black fungus) పోరాటానికి గుంటూరుకు చెందిన ఐదుగురు వైద్యులు 5D బృందంగా ఏర్పడ్డారు. ముక్కు, కన్ను, దంతాలు, మెదడుకు ఇన్‌ఫెక్షన్‌గా వ్యాపించే ఈ వ్యాధి నియంత్రణకు.. ఆయా భాగాల నిపుణులతో శ్రీ ఆసుపత్రిలో ఈ బృందం ఏర్పాటైంది. అన్ని భాగాల నిపుణులు కలిసి పని చేస్తేనే ఫంగస్‌ను అడ్డుకోగలమని వైద్యలు తెలిపారు. సులువుగా ఫంగస్‌ను నిర్ధరించే పరీక్షలు తీసుకొస్తున్నామని అన్నారు. ఫంగస్.. ముక్కు నుంచి దవడ.. లేదా కంటి నుంచి మెదడుకు సోకుతుందని.. ఎంత త్వరగా వ్యాధిని గుర్తిస్తే అంత మంచిదని వైద్యులు తెలిపారు.
Black fungus: బ్లాక్ ఫంగస్‌పై పోరాటం..ఐదుగురు వైద్యులతో టీమ్ - గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ పోరాటానికి 5డీ వైద్యుల బృందం
బ్లాక్ ఫంగస్‌పై(black fungus) పోరాటానికి.. గుంటూరుకు చెందిన ఐదుగురు వైద్యులు 5D బృందంగా ఏర్పడ్డారు. అన్ని భాగాల నిపుణులు కలిసి పని చేస్తేనే ఫంగస్‌ను అడ్డుకోగలమని వైద్యులు తెలిపారు.
బ్లాక్ ఫంగస్‌పై పోరాటానకి బృందంగా ఐదుగురు వైద్యులు