ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యూపీ ప్రభుత్వం హక్కులు హరిస్తోంది: డీసీసీ అధ్యక్షుడు - వాల్మీ అత్యాచార ఘటన ను వ్యతిరేకిెంచిన డిసిసి అధ్యక్షుడు బొర్రా కిరణ్

యూపీలో సంచలనం సృష్టించిన అత్యాచార ఘటన పై బాధ్యత వహించి.. సీఎం ఆదిత్యనాథ్​ రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు బొర్రా కిరణ్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధితుల హక్కులను హరించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

DCC president borra kiran protest
డిసిసి అధ్యక్షుడు బొర్రా కిరణ్

By

Published : Oct 5, 2020, 3:03 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన అత్యాచార ఘటనను వ్యతిరేకిస్తూ డీసీసీ అధ్యక్షుడు బొర్రా కిరణ్ గుంటూరులోని మైలవరంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఘటనపై బాధ్యత వహించి సీఎం ఆదిత్యనాథ్​ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దోషులను శిక్షించాల్సిన ప్రభుత్వం బాధితుల హక్కులను హరించేలా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details