గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని బ్రహ్మణపలి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పిడుగురాళ్ల నుండి మాచర్ల వైపు వెళ్తున్న కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పిడుగురాళ్ల వద్ద కారు బోల్తా... ఒకరి పరిస్థితి విషమం - road accident at piduguralla
గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల సమీపంలో కారు బోల్తా పడింది. వెంటనే స్పందించిన స్థానికులు.. క్షతగాత్రులను గురజాల ఆసుపత్రికి తరలించారు.
పిడుగురాళ్ల వద్ద కారు బోల్తా