పిడుగురాళ్ల పట్టణంలోని గ్యాస్ గోడౌన్ సమీపంలో రైల్వే గేటు వద్ద యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన మీసాల మధు గ్యాస్ గోడౌన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఓ యువకుడి దేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది.పట్టణ సీఐ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. యువకుడిది హత్యా... లేక ఆత్మ హత్య అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వేట్రాక్ సమీపంలో అనుమానాస్పదంగా యువకుడి మృతి
యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని రైల్వేట్రాక్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అనుమానాస్పదంగా మృతి చెందిన యువకుడు