ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లా దుర్గిలో ఘర్షణ... మహిళకు గాయాలు - gunturu district

గుంటూరు జిల్లా దుర్గిలో తెదేపా - వైకాపా వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో.. ఓ మహిళకు గాయాలయ్యాయి. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.

1 woman injured in tdp ycp clash

By

Published : Apr 11, 2019, 4:28 PM IST

గుంటూరు జిల్లా దుర్గిలో ఘర్షణ
గుంటూరు జిల్లా దుర్గిలో తెదేపా - వైకాపా వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలింగ్ సందర్భంగా రెండు పార్టీల నాయకులు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ పరిణామంతో.. దుర్గిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో.. ఓ మహిళకు గాయాలయ్యాయి. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఉద్రిక్తతలు పెరగకుండా.. పోలీసులు భారీ బందోబస్తును మోహరించారు.

ABOUT THE AUTHOR

...view details