Honey Bees Attack: ఏలూరు జిల్లా ముసునూరు మండలం కొర్లగుంటలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 19 మందికి గాయాలుకాగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తేనెతీగల దాడిలో గాయపడిన వారిని నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Honey Bees Attack: కూలీలపై తేనెటీగల దాడి.. 19 మందికి గాయాలు - ఏలూరు జిల్లా తాజా వార్తలు
Honey Bees Attack: ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఏలూరులో జరిగింది.
కూలీ పనులకు వెళ్లిన వారిపై తేనెటీగల దాడి