తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడ వెళుతూ రావులపాలెంలో ఆగారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం వైకాపా కార్యాలయంలో పూలమాల వేసి శాలువాతో సత్కరించారు.
విద్యాశాఖ మంత్రి సురేశ్‌కు సత్కారం - విద్యా శాఖ మంత్రి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను శాసన సభ్యుడు జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
విద్యా శాఖ మంత్రి