తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నూతన వధూవరులు సందడి చేశారు. స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో నవ దంపతులు స్వామి దర్శనానికి వచ్చారు. బుధవారం రాత్రి అధికంగా వివాహాలు జరగ్గా.... వివిధ ప్రాంతాలకు చెందిన పెళ్లి జంటలు అన్నవరం వచ్చారు. సత్యదేవుని వ్రతమాచరించి... స్వామివారిని దర్శించుకున్నారు.0
అన్నవరం దేవస్థానంలో నూతన జంటల సందడి - అన్నవరం టెంపుల్ లేటెస్ట్ న్యూస్
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సందడి నెలకొంది. కరోనా లాక్డౌన్ తర్వాత ఆలయాల్లో దర్శనాలకు భక్తలకు అనుమతివ్వడంతో నూతన జంటలు అన్నవరం సత్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.
అన్నవరం దేవస్థానంలో పెళ్లి జంటల సందడి