ఓటు వేసి ఇంటికి వెళ్లిన నూకరాజు అనే వ్యక్తి హఠాన్మరణం పొందాడు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఈ ఘటన విషాదం నింపింది. తునిలోని 24వ వార్డులోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుని ఇంటికెళ్లిన కాసేపటికే.. అకస్మాత్తుగా నూకరాజుకు గుండెపోటుకు గురై చనిపోయినట్టు కుటుంబీకులు తెలిపారు.
ఓటు హక్కు వినియోగించుకున్న కాసేపటికే..! - tuni latest news
ఓటు హక్కు వినియోగించుకున్న కాసేపటికే ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగింది.
వ్యక్తి మృతి