తూర్పుగోదావరి జిల్లా లింగవరం కంబాలపాలెం మొక్కారావు కాలనీలో 1200 కుటుంబాలకు వైకాపా శ్రేణులు కూరగాయలు పంపిణి చేశారు. కుటుంబానికి 12 కేజీల చొప్పున లక్ష రూపాయలు విలువ గల కూరగాయలు పంపిణీ చేసినట్లు వైకాపా నాయకులు బోదిరెడ్డి గోపాలకృష్ణ తెలిపారు.
కూరగాయలు పంపిణీ చేసిన వైకాపా నాయకులు
లాక్ డౌన్ లో నిరుపేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని వైకాపా నాయకులు 1200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.
కూరగాయలు పంపిణీ చేసిన వైకాపా నాయకులు