ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధానోపాధ్యాయుడి కుటుంబానికి రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కె.ఎర్రపాలెంకు చెందిన ప్రధానోపాధ్యాయుడు తుర్రం వెంకటేశ్వరరావు ఇటీవల మరణించారు. వీరి కుటుంబ సభ్యులకు రూ.2.50 లక్షలను యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ పథకం ద్వారా అందించారు.

two lacks fifty rupees donated to the family of the deceased principal in east godavari district
మృతిచెందిన ప్రధానోపాధ్యాయుడి కుటుంబానికి రూ.2.50 అందజేత

By

Published : Jun 18, 2020, 12:29 AM IST

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం కె.ఎర్రంపాలెంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ.. ఇటీవల మరణించిన తుర్రం వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు యూటీఎఫ్ ద్వారా రూ.2.50 లక్షలు సహాయం అందించారు.

ఉపాధ్యాయ కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు 1995న కుటుంబ సంక్షేమ పథకం ప్రారంభించామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ అన్నారు. ఇప్పటివరకు 273 కుటుంబాలకు రూ.3 కోట్ల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details