తూర్పుగోదావరి జిల్లా ఏలేరు వరదలో రెండు కార్లు చిక్కుకున్నాయి. రెండు కార్లలో ఇద్దరు చిన్నారులు సహా మెుత్తం ఆరుగురు ఉన్నట్లు సమాచారం. బాధితులను రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. సామర్లకోట-పిఠాపురం మార్గంలో కార్లు చిక్కుకున్నాయి.
ఏలేరు వరదలో రెండు కార్లు...ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు - ఏలేరు వద్ద వరదలో చిక్కుకున్న కార్లు
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట-పిఠాపురం మార్గంలోని ఏలేరు వరదలో రెండు కార్లు చిక్కుకున్నాయి. రెండు కార్లలో మెుత్తం ఆరుగురు ఉన్నట్లు సమాచారం ఉండగా...వారిని రక్షించేందుకు పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు.
ఏలేరు వరదలో రెండు కార్లు