ఇదీ చూడండి:
బోటు ప్రమాద బాధితులకు రూ.70లక్షలు మంజూరు - cm relief fund for boat accident
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన మరో ఏడుగురికి సీఎం సహాయ నిధి నుంచి రూ.70 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బోటు ప్రమాద బాధితులకు రూ.70లక్షలు మంజూరు