ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మైనారిటీలను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోంది' - రాజమహేంద్రవరం నేటి వార్తలు

మైనారిటీల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెదేపా నేత ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. మైనారిటీలను సంరక్షించకుండా... వారిపై దాడులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP leader vasu fire on YCP government
రాజమహేంద్రవరంలో సమావేశం

By

Published : Nov 12, 2020, 7:34 PM IST

మైనారిటీలను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని తెదేపా నేత ఆదిరెడ్డి వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించి, దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం​లోని షాదీఖానాకు.. అప్పటి మండలి ఛైర్మన్ షరీఫ్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. నిధులు విడుదల అయినప్పటికీ... రహ్మత్ నగర్ షాదీ ఖానా నిర్మాణం పూర్తి చేయక పోవడం దారుణమని అన్నారు. ఇదీచదవండి.

గుంటూరు జిల్లా జైలు నుంచి రాజధాని రైతులు విడుదల

ABOUT THE AUTHOR

...view details