బోటును బయటకు తీసిన 'రియల్ హీరోలు' - kachhuluru scuba divers news
సెప్టెంబర్ 15.. పాపికొండల విహరయాత్రకు వెళ్లినవారు తిరిగిరాని లోకాలకు చేరారు. గోదావరిలో బోటు మునిగిన 38 రోజుల తర్వాత ధర్మాడి సత్యం బృందం, విశాఖకు చెందిన డైవర్లు ఎంతో శ్రమించి బయటకు తీశారు. ఆ వివరాలు ఆ రియల్ హీరోస్ మాటల్లోనే.
బోటును బయటకు తీసిన 'రియల్ హీరోలు'
.