కార్తిక మాసంలో అన్నవరం దేవస్థానానికి 1.85 కోట్ల హుండీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వ్రతాలు, నిత్య కల్యాణం ద్వారా సుమారు రూ.4 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. సుమారు 21 లక్షలు పైబడి ప్రసాదం ప్యాకెట్లు విక్రయం జరగ్గా...రూ.3.20 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
అన్నవరం దేవస్థానానికి రూ.9 కోట్ల ఆదాయం
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానానికి కార్తీక మాసంలో 1.85 కోట్ల హుండీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. మరో 4 కోట్ల ఆదాయం వ్రతాలు, నిత్య కల్యాణం ద్వారా వచ్చినట్లు తెలిపారు.
అన్నవరం దేవస్థానానికి రూ. 9.05 కోట్ల ఆదాయం