38 రోజులకు బయటకొచ్చిన రాయల్ వశిష్ఠ బోటు - boat out side news in telugu
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద సెప్టెంబర్ 15న జరిగిన ప్రమాదంలో రాయల్ వశిష్ఠ బోటు గోదావరిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. బోటును బయటకు తీసుకొచ్చేందుకు 38 రోజులుగా యత్నించారు. ఎట్టకేలకు ఇవాళ బోటును డైవర్లు బయటకు తీసుకువస్తున్నారు. పూర్తి వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
royal vashista boat out from river godavari