ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పండగ రోజున అశ్లీల నృత్యాలు.. వైకాపా నాయకుల చిందులు - ఒమ్మంగి గ్రామం వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో బుధవారం రికార్డింగ్ డ్యాన్స్ జరిగింది. వైకాపా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్టెప్పులు వేశారు. ఇంతా జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు.

recording dance was organized in prathipadu
recording dance was organized in prathipadu

By

Published : Jan 13, 2021, 9:06 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో యథేచ్ఛగా కోడి పందేలు, గుండాట, రికార్డింగ్ డాన్సులు నిర్వహిస్తున్నారు. కోడి పందేలను అడ్డుకొంటామని చెప్పిన పోలీసులు... బుధవారం మాత్రం ఎక్కడా కనిపించలేదు. మరోవైపు ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో వైకాపా నాయకులు... మహిళలతో రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సమీప బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని స్టెప్పులు వేశారు.

పండగ రోజున అశ్లీల నృత్యాలు.. వైకాపా నాయకుల చిందులు

ABOUT THE AUTHOR

...view details