ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ramapchodavaram: మావోయిస్టు కుటుంబాలకు సరకులు పంచిన ఎస్పీ - మావోయిస్టులు

రంపచోడవరంలో మావోయిస్టు కుటుంబాలకు జిల్లా ఎస్పీ నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. కొవిడ్​ విజృంభిస్తున్న దృష్ట్యా మావోయిస్టులంతా లొంగిపోవాలని కోరారు.

daily-necessities
సరకులు పంచిన ఎస్పీ

By

Published : Jul 4, 2021, 4:31 PM IST

Updated : Jul 4, 2021, 6:21 PM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, చింతూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 14 మంది మావోయిస్టుల కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ నయీమ్ అస్మీ... నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

కొవిడ్ విజృంభిస్తున్న దృష్ట్యా మావోయిస్టులంతా లొంగిపోయి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. సద్భావన సదస్సు పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు బిందు మాధవ్, కరణం కుమార్, సీఐ త్రినాధ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Last Updated : Jul 4, 2021, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details