తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు గ్రామంలో సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమార్తి సందడి చేశారు. సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం గ్రామ ప్రజలకు దేశ నాయకులు చేసిన సేవలను గుర్తు చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు.
మన్యం వీరుడు అల్లూరికి జై కొట్టిన ఆర్.నారాయణమూర్తి - freedom fighters
తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఆవిష్కరించారు. మహనీయుల సేవలను స్మరించుకున్నారు.
విగ్రహావిష్కరణలో ఆర్.నారాయణ మూర్తి