కాకినాడ నగరపాలక సంస్థ 49 చెట్లను తొలగించి తిరిగి నాటించి వాటికి పునరుజ్జీవం పోసింది. నగరపాలక సంస్థ కార్యాలయాన్ని పునర్నిస్తున్నారు. ఏపుగా పెరిగిన వృక్షాలు అడ్డురావడంతో నరికేయకుండా వాటిని ట్రాన్స్ లొకేట్ చేశారు. శ్రీ బాలాజీ నర్సరీ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో తొలగించిన చెట్లను తిరిగి నాటిస్తున్నారు. జాతీయ రహదారికి ఇరువైపుల వాటిని తిరిగి నాటించారు. ఇలా నాటిన చెట్లు తిరిగి చిగురిస్తున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు.
49 చెట్లకు పునరుజ్జీవం పోసిన కాకినాడ నగరపాలక సంస్థ
కాకినాడ నగరపాలక సంస్థ 49 చెట్లను తొలగించి తిరిగి మరో చోట నాటివాటికి పునరుజ్జీవం పోసింది. నగరపాలక సంస్థ కార్యాలయాన్ని పునర్నిస్తున్నారు. దీంతో ఏపుగా పెరిగిన వృక్షాలు అడ్డురావటంతో నరికేయకుండా ట్రాన్స్‌లొకేట్ చేశారు.
కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం