ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం - National level volleyball competitions

యానాంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడల్లో పాల్గొనేందుకు దేశంలోని ఎనిమిది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన స్త్రీ పురుషుల జట్లు పాల్గొననున్నాయి.. ఈ పోటీల్లో 108 మంది యువకులు... 45 మంది యువతులు ఆడనున్నారు . ప్రతిభ చూపిన వారిని భారతదేశం తరఫున జట్టుకు ఎంపిక చేయనున్నారు.. ఈ క్రీడలను డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా క్రీడాకారులు నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రారంభించారు. ఈ పోటీలు నాలుగు రోజులపాటు జరగనున్నాయి.

National level volleyball competitions begin in Yanam
వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులు

By

Published : Jan 20, 2020, 9:13 AM IST

Updated : Jan 20, 2020, 7:22 PM IST

..

యానాంలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు
Last Updated : Jan 20, 2020, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details