రాజమహేంద్రవరం వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం వద్ద మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ధర్నా నిర్వహించారు. తమకు అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో పోస్టింగులు ఇవ్వాలని నినాదాలు చేశారు. గ్రూప్ - 1, 2 బ్యాచ్ వాళ్లకి సరైన ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారన్నారు. మూడో బ్యాచ్‌కి మాత్రం గిరిజన ప్రాంతాల్లో ఇవ్వడం దారుణమన్నారు.
ఇవీ చదవండి
రాజమహేంద్రవరంలో ఎంఎల్‌హెచ్‌పీ ఉద్యోగులు ధర్నా - Rajamahendravaram latest news
అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతంలోనే తమకి పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరం వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం వద్ద మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు ధర్నా చేశారు.
రాజమహేంద్రవరంలో ఎంఎల్‌హెచ్‌పీ ఉద్యోగులు ధర్నా