తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మైదానాన్ని మెరక చేసే పనులను ఎంపీపీ లక్ష్మీ గౌరీ ప్రారంభించారు. కార్యక్రమానికి పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తల విలువలను పెంచుతూ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు, అధికారులకు మధ్య వారధిగా పని చేస్తూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
'నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తా'
ప్రజలు, అధికారులకు మధ్య వారధిగా పని చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే