ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుకు కరోనా నెగెటివ్

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుకు కరోనా నెగెటివ్ వచ్చింది. మూడో సారి నిర్వహించిన పరీక్షలో వైరస్ లేదని నిర్ధరణ కావడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.

mla-chittibabu-get-corona-negative-in-third-time-test-pgannavaram-east-godavari-district
ఎమ్మెల్యే చిట్టిబాబుకు కరోనా నెగిటివ్

By

Published : Jun 14, 2020, 5:42 PM IST

Updated : Jun 14, 2020, 5:50 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబుకు మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్థానిక వైద్యాధికారి సుబ్బరాజు ధ్రువీకరించారు. ఆయనతో పాటు మరో42 మందికి నెగెటివ్ రాగా.. నలుగురికి మాత్రం పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Last Updated : Jun 14, 2020, 5:50 PM IST

ABOUT THE AUTHOR

...view details