తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రూ.500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే వైద్య కళాశాల కోసం స్థల సేకరణ వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అధికారులకు సూచించారు కలెక్టర్ మురళీధర్ రెడ్డితో కలిసి అమలాపురం రూరల్ మండలంలో స్థల పరిశీలన చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వేగంగా పంపాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అమలాపురంలో రూ.500 కోట్ల ప్రభుత్వ వైద్య కళాశాల
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వైద్య కళాశాల కోసం మంత్రి పినిపే విశ్వరూప్, కలెక్టర్ మురళీధర్ స్థలాన్ని పరిశీలించారు.
అమలాపురంలో రూ.500 కోట్ల ప్రభుత్వ వైద్య కళాశాల