తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణని మంత్రి బొత్స సత్యనారాయణ దర్శించుకున్నారు. తన జన్మదినం సందర్భంగా మంత్రి భార్య ఝాన్సీతో కలిసి అన్నవరం వచ్చి స్వామి వ్రతమాచరించి, పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి బొత్స - అన్నవరం సత్యనారాయణని దర్శించుకున్న మంత్రి బొత్స
మంత్రి బొత్స సత్యనారాయణ తన జన్మదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.
అన్నవరం సత్యనారాయణని దర్శించుకున్న మంత్రి బొత్స