బెయిల్ పొందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. హనుమాన్ జంక్షన్లోని అభయాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి వెళ్తూ హనుమాన్ జంక్షన్ లో ఆలయానికి వెళ్లారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. బెయిల్ పై విడుదలయ్యారు.
అభయాంజనేయస్వామికి కొల్లు రవీంద్ర పూజలు - కొల్లు రవీంద్ర
హనుమాన్ జంక్షన్ లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
హనుమాన్ జంక్షన్ ఆలయంలో కొల్లు రవీంద్ర పూజలు