తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 6 నుంచి సాధారణ రోగులకు ఓపీలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. గర్భిణీలు, చిన్నపిల్లల వైద్యసేవలు కొనసాగుతాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కొవిడ్ ఆసుపత్రిగా కాకినాడ ప్రభుత్వాసుపత్రి - కాకినాడ ప్రభుత్వాసుపత్రి
కాకినాడ ప్రభుత్వాసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కాకినాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్