తక్షణమే అన్ని బోటు సర్వీసులు సస్పెండ్ చేయండి:సీఎం జగన్ - undefined
బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. అధికారులు, తూ.గో.జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు.
jagan-respond-on-boat-accident
బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. తక్షణమే అన్ని బోటు సర్వీసులను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. బోట్లు ప్రయాణానికి అనుకూలమా? కాదా క్షుణ్నంగా తనిఖీలు చేయాలన్నారు. బోట్ల లైసెన్స్‌లు పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. నిపుణులతో మార్గదర్శకాలు తయారుచేయించి తనకు నివేదించాలని సుచించారు.
Last Updated : Sep 15, 2019, 5:15 PM IST