ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధే భాజపా మంత్రం : పురందేశ్వరి - ఏలేశ్వరం

భాజపా సభ్యత్వనమోదులో భాగంగా సంఘటన పర్వ్ ని తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దగ్గుపాటి పురందేశ్వరి హాజరయ్యారు.

in presence of purandeswari gave BJP membership at east godavari district

By

Published : Jul 20, 2019, 7:14 AM IST

ఏలేశ్వరంలో పురందేశ్వరి సమక్షంలో భాజాపా సభ్యత్వనమోదు

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాజపా జాతీయ మహిళ మోర్చ ఇంఛార్జ్ దగ్గుపాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని ప్రతీ ప్రాంతం అభివృద్ధి చెందాలనే భాజపా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతరం భద్రవరం, ఎర్రవరం, యాలవరం గ్రామాలనుండి వచ్చిన కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున మహిళలు, భాజపా నాయకులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details