ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు - కాకినాడలో భారీ వర్షం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో భారీ వర్షం కురిసింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

heavy rain kakinada east godavari district
కాకినాడలో భారీ వర్షం

By

Published : Jul 20, 2020, 3:02 PM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి విడతలవారీగా ఓ మోస్తరు వర్షంతో పాటు భారీ వర్షం పడింది. సినిమాహాల్ రోడ్డు, దేవాలయం వీధిలోని రహదారులు జలమయమయ్యాయి.

వాహనదారులు వర్షపు నీటిలో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దుమ్ములపేట, డైరీఫాం సెంటర్‌, సంజీవనగర్‌ తదితర లోతట్టు ప్రాంతాల పరిధిలో వర్షపు నీరు రహదారులపై నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details