తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం శ్రీ భద్రాకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి.దేవస్థానం అర్చకులు వీరిచే ప్రత్యేక పూజలు చేయించారు.దేవస్థానం భక్తులకు ఉచిత పూజా సామాగ్రిని,అన్నదాన సదుపాయాన్ని కల్పించింది.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ముమ్మిడివరంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
కన్నుల పండుగగా ముమ్మిడివరం శ్రీ భద్రాకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు.
group of womens did varalaxmi vratahm at mummidivaram in east godavari district