తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వైరామవరం మండలంలోని పలు గ్రామాల్లో... మండపేట మిత్రబృందం ప్రతినిధులు రాంబాబు, భూషణం తదితరుల ఆధ్వర్యంలో మూడు వందల కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. మండలంలో ములగపూడి, అమ్మపేట, అంకంపాలెం తదితర గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
నిత్యావసరాలు పంచిన మండపేట మిత్రబృందం - east godavari dst lockdown news
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో మండపేట మిత్రబృందం ప్రతినిధులు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
grossaries distributes by mandapeta mithrabrundam at east godavari dst