ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. పి.గన్నవరం పోతవరం గ్రామాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను ఆయన పరిశీలించారు. ఆక్రమించుకున్న వారికి నోటీసులు జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు.
సర్కార్ అవసరాల మేరకు..