గంజాయికి ఏపీ కేంద్రంగా మారుతోందని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. రాష్ట్రంలో సారా ఏరులై పారుతోందన్న ఆయన...ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సారా కాస్తున్నట్లు వెల్లడించారు. ఇదంతా ఎంపీ భరత్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు.
gorantla: గంజాయికి ఏపీ కేంద్రంగా మారుతోంది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
గంజాయికి ఏపీ కేంద్రంగా మారుతోందని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఇదంతా ఎంపీ భరత్ కనుసన్నల్లోనే జరుగుతోందని తెలిపారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి